నీకై నిరీక్షణ..!!
10, ఫిబ్రవరి 2010, బుధవారం
నీ చిలిపితనముతో
కోయిలమ్మలా వినిపించే
నీ తియ్యని మాటలు
నా ఎదలోతుల్లో చేరి
సరిగమలై ద్వనిస్తున్నాయ్.
వికసించే పువ్వులా విరబూసే
నీ ఎర్రటి పెదాలపై చిరునవ్వు
చిలిపిచేష్టలు చేస్తూ
నా మదిని అల్లరి పెడుతుంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి