టైం: నచ్చేంతవరకు మార్క్స్: జీవితం
డియర్...........
ఇలా మొదలుపెట్టి..........................
"ప్రేమ అనే గొప్ప పదం
రెండు మనసుల గొప్పతనం"
నువ్వంటే ప్రేమ, మమకారం, ఇష్టం అన్ని ఎక్కువే . నీపై మరువలేని జ్ఞాపకాలతో, చెరిగిపోని గుర్తులతో నా మనసు నిన్నే
తలుస్తూ, రోజులన్నీ పిచ్చివాడిలా గడిపెస్తున్నాను.
నువ్వు నాకు కనిపించే ప్రతిక్షణం జీవితంలో మిగిలిపోని మదురానుభూతిలా వుంటుంది.
అదే నీవు నా సొంతమైతే ప్రపంచాన్నే జయించినంత ఆనందం.నా మనసులోని మాట తెలిపిన నీ నోట ఏ మాట వస్తుందో అని
భయంతో ముగిస్తూ.....
ఇలా ముగించాను......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి